
*14వ రోజు కర్మ క్రియ కార్యక్రమం*
*ఈ రోజు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపధ్యక్షుడు సతీష్ నాయుడు గారి తల్లి కొణిదల హేమావతమ్మ* *కర్మకార్యలు కార్యక్రమంలో పాల్కొని నివాలర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొండూరు బాలరాజు, నాగలాపురం మండల ఐ టిడిపి కే నెల్సన్ మండేలా, డి రాము కార్యక్రమంలో పాల్గొని. చిత్రపటానికి పువ్వులు జల్లి నివాళులర్పించారు.*
