
*జ్యూరిచ్ : చంద్రబాబు అంటేనే ఎనర్జీ :- నారా లోకేష్*
– అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఎక్కడా అధైర్యపడలేదు – జైలులో కలవడానికి వెళ్తే మాకు ధైర్యం చెప్పేవారు – సింహంలా చంద్రబాబు బయటకు వచ్చారు – 2020 విజన్ అంటే నవ్వారు – ఇప్పుడు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది – ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు – ఫైల్స్ పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో చంద్రబాబు తిరిగారు – చంద్రబాబుతో పనిచేయడం అంత తేలిక కాదు – చంద్రబాబు ఆలోచనలతో పోటీ పడలేకపోతున్నాం – యూరప్‌లో అనేకమంది తెలుగువారు వ్యాపారాలు చేస్తున్నారు – తెలుగువారు ఎక్కడున్నా గొప్పగా ఉండాలని చంద్రబాబు కోరిక – అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష – వచ్చే ఐదేళ్లలో ఏపీ సత్తా ఏంటో చూపిస్తాం – చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోము – తప్పకుండా రెడ్‌బుక్ యాక్షన్ ఉంటుంది : మంత్రి నారా లోకేష్
