
*వరదయ్యపాలెం ఎమ్మార్వో రాజశేఖర్ చొరవతో రోడ్డుకు మరమ్మత్తులు*
*హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు ప్రయాణికులు*
వరదయ్యపాలెం లోని గోవర్ధనపురం సమీపంలోని వంతెనపై రోడ్డు దారుణంగా దెబ్బతినడంతో వాహనదారులు ప్రయాణానికే కాదు పాదాచార్యులు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఎమ్మార్వో రాజశేఖర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మార్వో ….
డిప్యూటీ తహసిల్దార్ వెంకటసుబ్బయ్య గారికి ఆదేశించి రెవెన్యూ సిబ్బందితో కలిసి వెంటనే రోడ్డు తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఆదేశించడంతో రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన dt వెంకటసుబ్బయ్య…
కార్యక్రమంలో వీఆర్వోలు విజిత ,మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
